టాప్ ట్రెండింగ్ లో కొమురం భీమ్.. తారక్ అంటే ఆ మాత్రం ఉంటుందిలే..

టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమాలో ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ నటించారు.

ఇది బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కింది.ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే.

వీరిద్దరూ నటన పరంగా అదరగొట్టారు.ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించుకున్నారు.

ఈ సినిమా మం టాలీవుడ్ లో ఎప్పుడు ఒక నెవర్ బిఫోర్ మల్టీ స్టారర్ గా మిగిలి పోతుంది.నాలుగేళ్ళ నిరీక్షణకు ఫుల్ స్టాప్ పెట్టి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మార్చి 25న రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

Advertisement

బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఏకంగా 1000 కోట్ల క్లబ్ లో చేరిపోయి టాలీవుడ్ ను మరోసారి పై స్థాయికి తీసుకు వెళ్ళింది.

ఇక ఈ సినిమాలో హైలెట్ గా నిలిచినా అంశాల్లో ఎన్టీఆర్ పై సాగిన కొమురం భీముడో కూడా ఉంది.ఈ సాంగ్ ఎన్టీఆర్ లోని పరిపూర్ణమైన నటనను ఆవిష్కరించింది.

ఇండియన్ స్క్రీన్ దగ్గర మరో రేంజ్ లో చూపించిన ఈ సాంగ్ సినిమా రిలీజ్ తర్వాత కేవలం ఎన్టీఆర్ వల్లనే ఈ సినిమా రిలీజ్ అయ్యింది అని చెప్పిన ఎలాంటి తప్పు లేదు.ఈయన తన నటనతో అందరిని కట్టి పడేసాడు.

ఈ సాంగ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.మరి వారి ఎదురు చూపులకు ఫలితంగా ఈ సాంగ్ ను నిన్న సాయంత్రం విడుదల చేసారు.ఇప్పుడు ఈ సాంగ్ కు భారీ రెస్పాన్స్ వస్తుంది.

ఇరాన్ అధ్యక్షుడి మృతి కారణంగా.. రేపు సంతాపదినం ప్రకటించిన భారత్ ప్రభుత్వం..!!
అంతమాట అన్నావేంటి సామీ? వైసిపి గెలుపై పికే జోస్యం

ఇంకా 24 గంటలు దాటక ముందే 4 మిలియన్ లకు పైగానే వ్యూస్ తో ఈ వీడియో సాంగ్ ట్రేండింగ్ లో నెంబర్ వన్ స్థానంలో ఉంది.మరి ఈ సాంగ్ హవా అయితే ఇప్పుడప్పుడే ఆగేది మాత్రం లేదు అనే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు