హుజరాబాద్ ఉప ఎన్నికల గురించి కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్..!!

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హుజురాబాద్ ఉప ఎన్నికల గురించి ఓ ప్రముఖ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన కామెంట్ చేశారు.

కావాలని టిఆర్ఎస్ పార్టీ ఈటల రాజేందర్ నీ.

దళిత భూములు కబ్జా చేశారు అని ఆరోపణలు.చేసి ఇరికించడం జరిగిందని పేర్కొన్నారు.

నిజంగా ఈటల రాజేందర్.కబ్జా చేసి ఉంటే వాళ్ల చేతిలో అధికారం ఉంది కదా.?? విచారణ చేయొచ్చు కదా అంటూ పేర్కొన్నారు.

Kishan Reddys Sensational Comments About Huzarabad By-election Kishan Reddy, Bj

ఇదేవిధంగా తనపై విచారణ చేయాలని ఈటల కూడా అడుగుతున్నారు కదా అని పేర్కొన్నారు.కావాలని అని టిఆర్ఎస్ పార్టీ నేతల రాజరికాన్ని ఈటల రాజేందర్ ప్రశ్నిస్తున్నారని.ఆయనపై ఒక నెపం నెట్టి పార్టీ నుండి బెన్ టెన్ జరిగిందని కానీ ఈటెల రాజేందర్ తెలంగాణ ఉద్యమ కారు కాబట్టి బిజెపి చేర్చుకోవడం జరిగిందని ఇప్పుడు బిజెపి కుటుంబ సభ్యుడని.

Advertisement
Kishan Reddy's Sensational Comments About Huzarabad By-election Kishan Reddy, BJ

ఖచ్చితంగా హుజురాబాద్ ఉప ఎన్నికలలో ఆయనను గెలిపించుకుంటామని పేర్కొన్నారు.మొన్నే ప్రచారంలో తాను పాల్గొనడం జరిగింది అని త్వరలో అమిత్ షా రాబోతున్నట్లు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

మంచు ఫ్యామిలీ జరుగుతున్న గొడవలు కన్నప్ప మీద ఎఫెక్ట్ చూపిస్తాయా..?
Advertisement

తాజా వార్తలు