నోటిలో కేజీ బంగారం ఢిల్లీ ఎయిర్ పోర్ట్ అధికారులకు షాక్..!!

ఏకంగా కేజీ బంగారం నోటిలో పెట్టుకుని ఢిల్లీ ఎయిర్ పోర్ట్ అధికారులకు అడ్డంగా బుక్కయ్యాడు ఓ ప్రబుద్ధుడు.

పూర్తి విషయంలోకి వెళ్తే ఢిల్లీ విమానాశ్రయంలో భారీ బంగారం పట్టుబడింది.

దుబాయ్, మస్కట్ నుండి వస్తున్న ప్రయాణికుల దగ్గర నుండి ఐదు కేజీల బంగారం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఈ క్రమంలో నోట్లో బంగారాన్ని పళ్ళల్లో అతికించుకుని రావడం జరిగింది.

దీంతో వెలుగులోకి వచ్చిన ఈ అక్రమ రవాణా వ్యవహారం.తో కస్టమ్స్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.

ఈ క్రమంలో బంగారాన్ని బెస్ట్ గా మార్చి జీన్స్ ప్యాంట్ నడుము భాగంలో తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు.మరో కేసులో బంగారాన్ని టీ షర్ట్ కాలర్ భాగంలో పెట్టి తీసుకొద్దామని ప్రయత్నించగా కస్టమ్స్ అధికారులు గుర్తించి పట్టుకున్నారు.

Advertisement

మొత్తం ఢిల్లీ విమానాశ్రయంలో ఐదు కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు