వారంలో ఈ నాలుగు గంటలు మాత్రమే సంతోషం ఉంటుంది... విడాకులపై క్లారిటీ ఇచ్చిన కళ్యాణ్ దేవ్!

మెగా డాటర్ శ్రీజ ( Sreeja ) తన భర్త కళ్యాణ్ దేవ్ ( Kalyan Dev ) నుంచి దూరంగా ఉంటున్న సంగతి మనకు తెలిసిందే.

వీరిద్దరూ విడాకులు (Divorce) తీసుకొని విడిపోయారు.

అయినప్పటికీ ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించలేదు.ఈ విధంగా విడాకులు తీసుకుని విడిపోయిన అనంతరం కళ్యాణ్ దేవ్ ఒంటరిగా ఉండగా శ్రీజ మాత్రం తన పిల్లలతో కలిసి ఉంటున్నారు.

ఇక శ్రీజ కళ్యాణ్ దేవ్ దంపతులకు నవిష్క( Navishka ) జన్మించిన సంగతి మనకు తెలిసిందే.ఈ విధంగా కళ్యాణ్ దేవ్ తన భార్యకు విడాకులు ఇవ్వడంతో తన కుమార్తెకు కూడా దూరం కావాల్సి వచ్చింది.

Happiness Is Only These Four Hours In A Week ,kalyan Dev, Sreeja, Navishka, Soci

ఈ క్రమంలోనే కళ్యాణ్ దేవ్ తన కుమార్తెను చాలా మిస్ అవుతున్నాను అంటూ తరచూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తూ ఉంటారు.అయితే తాజాగా ఈయన తన తన కుమార్తెతో కలిసి ఉన్న ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.అయితే ఈ పోస్ట్ కనుక చూస్తే వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారని పక్కా క్లారిటీ వచ్చేసింది.

Advertisement
Happiness Is Only These Four Hours In A Week ,Kalyan Dev, Sreeja, Navishka, Soci

ఈ సందర్భంగా కళ్యాణ్ దేవ్ తన కుమార్తె ఫోటోని షేర్ చేస్తూ వారంలో నేను సంతోషంగా గడిపే క్షణాలు ఈ నాలుగు గంటలు మాత్రమే అంటూ పోస్ట్ చేశారు.

Happiness Is Only These Four Hours In A Week ,kalyan Dev, Sreeja, Navishka, Soci

సాధారణంగా భార్యాభర్తలు విడాకులు తీసుకున్న తర్వాత కోర్టు ( Court) వారికి కొన్ని నిబంధనలను విధిస్తుంది.విడాకులు తీసుకోబోయే జంట వాదోపవాదనలు విన్న తర్వాత వారి పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి తండ్రి వద్ద ఎంత సమయం ఉండాలి అన్న నిబంధనలను విధిస్తుంది.ఈ క్రమంలోనే కోర్టు కళ్యాణ్ దేవ్ కి కూడా అలాంటి నిబంధనలు విధించిందని తెలుస్తోంది.

కేవలం వారంలో నాలుగు గంటలు ( Four Hours ) మాత్రమే తన కూతురితో కలిసి ఉండటానికి పర్మిషన్ ఇచ్చిందని తెలుస్తుంది.అందుకే ఈయన వారంలో ఈ నాలుగు గంటల ఆనంద క్షణాలు అంటూ పోస్ట్ చేశారని అర్థమవుతుంది.

ఇలా కళ్యాణ్ దేవ్ ఈ విధమైనటువంటి పోస్ట్ చేయడంతో కచ్చితంగా వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు కానీ ఈ విషయాన్ని ప్రకటించలేదని అందరికీ అర్థమవుతుంది.

ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ సినిమా కోసం భారీగా కష్టపడుతున్నాడా..?
Advertisement

తాజా వార్తలు