Harish Rao : కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒకటే కాదు..: హరీశ్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt)పై మాజీ మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.ఏకపక్షంగా అసెంబ్లీని నడిపిస్తున్నారని విమర్శించారు.

రాజకీయ లబ్ధి కోసమే గతంలోని తమ ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తున్నారని మండిపడ్డారు.

ఒక్క బ్యారేజీ పిల్లర్ కుంగితే ప్రాజెక్టు కూలిపోయినట్లు మాట్లాడుతున్నారన్నారు.మరమ్మత్తు పనులు చేపట్టకుండా కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు.తప్పు జరిగినప్పుడు సరిచేయాలన్న హరీశ్ రావు రైతులకు ( Harish Rao )నష్టం వచ్చేలా చేయొద్దని సూచించారు.

కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒకటే కాదని పేర్కొన్నారు.కాళేశ్వరం( Kaleshwaram ) కింద అనేక ప్రాజెక్టులు ఉన్నాయని తెలిపారు.

Advertisement
ఈ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ బ్రైట్ అవ్వడం ఖాయం!

తాజా వార్తలు