రైతులకు రుణమాఫీ చేస్తానని మోసం చేసిన ఘనత చంద్రబాబుది : కాకాణి గోవర్ధన్ రెడ్డి

నటుడు పవన్ కళ్యాణ్, మహా నటుడు చంద్రబాబు వ్యవసాయ రంగంపై కామెంట్స్ చేశారుక్రాప్ హాలిడే అని, పంటలు సరిగా పండట్లేదని వ్యాఖ్యలు చేశారుసినిమాల్లో లాగా స్క్రిప్ట్ చెప్తున్న పవన్ కళ్యాణ్ చాలా తెలుసుకోవాలిఈ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో రైతాంగానికి ఎలాంటి లబ్ది పొందారో అవగాహన చేసుకోవాలి ఈ మూడేళ్ళలో ఒక్క మండలం కూడా కరువు మండలంగా ప్రకటించలేదురైతులకు చంద్రబాబు ఏం చేసాడో పవన్ కళ్యాణ్ చెప్పగలడా రైతులకు రుణమాఫీ చేస్తానని మోసం చేసిన ఘనత చంద్రబాబుది కాదాచంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముసలి కన్నీరు కారుస్తున్నారు చంద్రబాబు హయాంలో క్రాఫ్ హాలిడే ప్రకటించారు కాబట్టి మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు ఎన్నికలు దగ్గర పడ్డాయి కాబట్టి చంద్రబాబు కోసం రైతుల దగ్గరకి వెళ్తున్నావ్,మూడు ఆప్షన్లు అంటున్నావ్, అందరూ కలిసి పోటీ చేయాలని అంటున్నారు ఇక్కడే మీ అందరి బలహీనత అర్ధం అయిపోతుంది ఏవరో ఒకరితో పొత్తు లేకుండా ఎప్పుడు చంద్రబాబు గెలవలేదు, మేము ఒంటరిగా పోరాటం చేసాం అసలు మా మీద వ్యతిరేకత ఉంటే కదా.

ఓట్లు చీలడానికిఈ రాష్ట్రానికి నువ్వు పనికిరావని రెండు దగ్గర్ల నిన్ను ఓడించారు చంద్రబాబుపై విపరీతమైన ప్రేమ పెరిగిపోయింది, ప్యాకేజీల కోసం చంద్రబాబు పంచన చేరావ్రైతురథం పేరుతో చంద్రబాబు ట్రాక్టర్ ఇచ్చారు, ఇప్పుడు మేము ఇచ్చాం5లక్షల విలువైన ట్రాక్టర్లను 6 లక్షలకు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు, కమిషన్లు తీసుకున్నారు మేము రైతు గ్రూపులకు ట్రాక్టర్లు ఇచ్చి ఉపయోగంలోకి తెచ్చాం పారదర్శకంగా నగదు ఖాతాల్లో జమచేసి ట్రాక్టర్లు అప్పగించాంచంద్రబాబు హయాంలో జరిగిన దోపిడీ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడరుఎందుకంటే ఆ అవినీతి డబ్బులోనే పవన్ కళ్యాణ్ కి ప్యాకేజి వచ్చింది 14వ తేదీ 2500 నుంచి 3000 కోట్ల క్రాఫ్ ఇన్సూరెన్స్ ఇవ్వబోతున్నాం చంద్రబాబు దత్తపుత్రుడు కాబట్టే లోకేష్ మీద ఆశలు వదిలేసి పవన్ పై ఆశ పెట్టుకున్నాడు 10థ్ ఫెయిల్ అయిన లోకేష్ కి విద్యార్థులకు సూచనలు, సలహాలు ఇచ్చే స్థాయి లేదురైతుల గురించి చంద్రబాబు మాట్లాడారు, వచ్చే రుతుపవనాలు కూడా ఆగిపోయాయికుప్పం మున్సిపాలిటీలోనే చంద్రబాబు ఓడించాం, అందుకే అక్కడ ఇళ్ళు కట్టుకోవడం కోసం శంకుస్థాపన చేశారు.

Kakani Govardhan Reddy Comments On Pawan Kalyan And Chandra Babu Naidu Kakani Go

తాజా వార్తలు