హీరోయిన్ కావాల్సింది జబర్దస్త్ కి అంకితం అయ్యింది.. వర్ష పరిస్థితి దారుణం!

బుల్లితెర సీరియల్ ఆర్టిస్ట్, జబర్దస్త్ బ్యూటీ వర్ష గురించి అందరికీ పరిచయం.

బుల్లితెర లో పలు సీరియల్స్ లో నటిస్తూ తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక జబర్దస్త్ లో కమెడియన్ గా నిలిచి తన పర్ఫార్మెన్ తో మంచి పేరు అందుకుంది.ఇక మోడల్ గా కూడా చేసింది వర్ష.

జబర్దస్త్ లో కేవలం గెస్ట్ గా పాల్గొన్న వర్ష ఆ తర్వాత అక్కడే సెటిలై బుల్లితెర ప్రేక్షకులతో మరింత ఎక్కువ పరిచయం పెంచుకుంది.సోషల్ మీడియాలో కూడా తన ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.

ఇక వర్ష అతి తక్కువ సమయంలో జబర్దస్త్ లో ఇంత క్రేజ్ అందుకోవడానికి కారణం మరో ఆర్టిస్ట్ ఇమ్మానియేల్ అని చెప్పవచ్చు.అతనితో స్కిట్ లో భాగంగా హగ్, కిస్ లతో బాగా రెచ్చిపోతుంది.

Advertisement
Jabardasth Is Dedicated To Becoming A Heroine Varsha Situation Is Worse Jabardas

నిజానికి వీరిద్దరూ చేసే రచ్చ చూస్తే మాత్రం చూసి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు అని చెప్పాలి.ఎందుకంటే వీరిద్దరూ షో లలో బాగా ఓపెన్ గా రెచ్చిపోతారు.

గతంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అని అందరూ అనుకున్నారు.అని మీరు జస్ట్ రేటింగ్ కోసమే అలా చేస్తున్నారు అని బయటపడింది.

ఇక వర్ష జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో కూడా అవకాశాన్ని అందుకుంది.

Jabardasth Is Dedicated To Becoming A Heroine Varsha Situation Is Worse Jabardas

అలా మరిన్ని షో లలో గెస్ట్ గా పాల్గొని బాగా ఆకట్టుకుంటుంది.జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ లో తన నటనకు మంచి మార్కులే సంపాదించుకుంది.అలా బుల్లితెరపై తనకంటూ ఒక క్రేజీ సంపాదించుకొని బాగా దూసుకెళ్తుంది.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.తన సంబంధించిన హాట్ ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది.

Advertisement

అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెడుతుంది.జబర్దస్త్ లో అడుగుపెట్టిన తర్వాత వర్షకు మంచి ఫాలోయింగ్ పెరిగింది.

నిజానికి ఇమి సోషల్ మీడియాలో షేర్ చేసుకునే ఫోటోలు చూస్తే మతి పోవడం గ్యారెంటీ.

ఎందుకంటే తన అందాలు అలా ఉంటాయి కాబట్టి.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ అందరు చూపులు తన వైపు మలుపుకునేలా చేస్తుంది.నిజానికి ఈ బ్యూటీ అందాలను చూస్తే మాత్రం హీరోయిన్లు కూడా షాక్ అవ్వాల్సిందే.

ఎందుకంటే అంత గ్లామర్ షో చేస్తుంది కాబట్టి.నిజానికి వర్షకు ఒక హీరోయిన్ కి ఉన్న గ్లామర్ ఉందని చెప్పవచ్చు.

బాగా ప్రయత్నిస్తే వర్ష వెండితెరపై అడుగుపెట్టడంలో తప్పు లేదని చెప్పవచ్చు.ఎందుకంటే ఆమెలో హీరోయిన్ అయ్యే లక్షణాలు ఉన్నాయి కాబట్టి.

ఇదిలా ఉంటే తాజాగా తన సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇక ఆ ఫోటోను చూసిన నెటిజన్స్ వర్ష హీరోయిన్ కావాల్సింది అని కానీ జబర్దస్త్ కే అంకితమయింది అంటూ బాగా ఫీలవుతున్నారు.

తాజా వార్తలు