తెలంగాణ సీడ్ కార్పొరేషన్లో( Telangana Seed Corporation ) అవకతవకలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
గత ప్రభుత్వ హయాంలో ఈ సంస్థలో లక్షల రూపాయలు మాయం అయ్యాయని తెలుస్తోంది.
కాగా ఈ అవకతవకల వ్యవహారంపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు( Minister Tummala Nageswar Rao ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే చర్యలకు సిద్ధమైన తుమ్మల సీడ్ కార్పొరేషన్ ఎండీ కేశవులను( Seed Corporation MD Keshavulu ) తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.అదేవిధంగా సీడ్ కార్పొరేషన్ లో చోటు చేసుకున్న అవకతవకలపై నెల రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy