17వ పోలీస్ బెటాలియన్ నందు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకి దరఖాస్తులు చేసుకున్నవారికి ఇంటర్వ్యూలు జరుపబడును

రాజన్న సిరిసిల్ల జిల్లా 17వ పోలీస్ బెటాలియన్, సర్దాపూర్ నందు 12-12-2023 రోజున ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల ఖాళీల కొరకు పత్రిక ప్రకటన జారి చేయడం జరిగింది.

ఈ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకి దరకస్తూ చేసుకున్న వారికి 11-06-2024 నుండి 12-06-2024 వరకు రెండు రోజులు ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు సార్ధపూర్ బెటాలియన్ లో ఉంటాయని కమాండెంట్ యస్.

శ్రీనివాస రావు గారు ఒక ప్రకటనలో తెలిపారు.ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారు సబంధిత అర్హత పత్రాలతో మరియు police clearance certificate తో బెటాలియన్ conference Hall వద్ద ఉదయం 08:00 గంటలకు మౌఖిక పరీక్ష కి హాజరు కావాలని సూచించడమైనది.కావున దరఖాస్తు చేసుకున్న అర్హత గల అభ్యర్థులు గమనించగలరు.పైన తెలిపిన సమాచారం లో ఏవైనా సందేహాలు ఉన్నచో ఈ క్రింది ఫోన్ నంబర్ లను సంప్రదించగలరు.Reception:8712657570 & Sri md.fasiuddin:8712589923.

ఘనంగా గాంధీ జయంతి వేడుకల నిర్వహణ

Latest Rajanna Sircilla News