సాయంత్రం వైసీపీ ఇంఛార్జ్ ల మార్పులపై రెండో లిస్ట్ ప్రకటన..!

ఏపీలో అధికార పార్టీగా వైసీపీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీ అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తుంది.

ఇప్పటికే పదకొండు నియోజకవర్గాలకు కొత్త సమన్వయకర్తలను సీఎం జగన్ నియమించారు.తాజాగా ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఇంఛార్జ్ ల మార్పుపై రెండో లిస్టును ప్రకటించనున్నారని తెలుస్తోంది.

ఈ మేరకు ఉభయ గోదావరి జిల్లాతో పాటు రాయలసీమ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ బ్రైట్ అవ్వడం ఖాయం!
Advertisement

తాజా వార్తలు