ఎనిమిది గంటల పాటు ముద్దు పెట్టుకున్న హీరో హీరోయిన్

సినిమాల్లో చుంబన దృశ్యాలు చాలా కామన్ .కాని వాటిని బాగా పండించేందుకు ప్రాక్టిస్ కుడా చేస్తే .

సినిమాలో ఏకంగా ఒక పాట మొత్తం ముద్దులతో నింపేస్తే .ఇదే చేసారు ఇమ్రాన్ ఖాన్, కంగన రనౌత్ .ఈ జంట "కట్టి బట్టి" అనే చిత్రంలో నటిస్తోంది.చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే నెల విడుదల కానుంది.

ఈ చిత్ర కథానుసారం, పాత్రల స్వభావానుసారం, ఒక ముద్దు పాట ఉంది.అది అలంటి ఇలాంటి పాట కాదు.

గాఢమైన ముద్దుల పాట.పాట పేరే " లిప్ టు లిప్ కిసియా" .ఎంతైనా ఆమిర్ ఖాన్ అల్లుడు ఇమ్రాన్ ఖాన్.మామ ఏది చేసినా పూర్తిగా నేర్చుకొని, అంతా కరెక్ట్ గా ఉండేలా చేస్తాడు.

Advertisement

ఆ ప్రభావం వల్ల ఏమో .ఈ పాట కోసం ఏకంగా 8 గంటల పాటు ముద్దులు పెట్టుకున్నరంటా ఇమ్రాన్ కంగన.మూడు రోజుల పాటు చిత్రికరించారంటా ఈ పాట.భారత సిని చరిత్రలోనే అతి దీర్ఘమైన చుంబన దృశ్యం అంటా ఇది.పాట బాగా వచ్చిందని, కుర్రకారు ఉర్రుతలూగడం ఖాయమని యూనిట్ సభ్యలు తెలిపారు.

ప్రభాస్ రాజసాబ్ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసిందా.?

Advertisement

తాజా వార్తలు