అవి నా జీవితాన్ని నాశనం చేయకూడదు అనుకున్నా... అందుకే స్ట్రాంగ్ అయ్యాను: సమంత

సమంత ప్రస్తుతం శాకుంతలం( Shaakuntalam ) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సమంత( Samantha ) వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి ఈమె తన కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

I Didnt Want Them To Ruin My Life Thats Why I Became Strong Samantha ,shaakunt

సమంత వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్న విషయం మనకు తెలిసిందే.ప్రేమ వివాహం చేసుకొని కొన్ని సంవత్సరాలు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్న నాగచైతన్య( Naga chaitanya )తో వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు( Divorce ) తీసుకున్నారు.విడాకుల నుంచి బయటపడి ఈమె సినిమాలలో నటిస్తూ ఉండగా మయోసైటిసిస్ వ్యాధి( Myositis ) తనని వెంటాడింది.

ఇలా సమంత తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని చెప్పాలి.

I Didnt Want Them To Ruin My Life Thats Why I Became Strong Samantha ,shaakunt
Advertisement
I Didn't Want Them To Ruin My Life That's Why I Became Strong Samantha ,Shaakunt

ఈ క్రమంలోనే తన జీవితంలో తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి సమంత సంచలన వ్యాఖ్యలు చేశారు.ఒకప్పుడు నా జీవితంలో ఏ విధమైనటువంటి సమస్యలు లేవు చాలా హ్యాపీగా ఉన్నాను.అయితే నేను కూడా నా జీవితంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదైనా సమస్య వస్తే వాళ్లు ఆ సమస్యను ఎదుర్కోవడానికి మరింత స్ట్రాంగ్ అవుతూ ఉంటారు.ఈ విషయంలో నేను ప్రత్యేకం అనుకోవడం లేదు.

I Didnt Want Them To Ruin My Life Thats Why I Became Strong Samantha ,shaakunt

అయితే నా జీవితంలో నాకు కొన్ని ప్రత్యేకమైన సమస్యలు ఎదురయ్యాయి.అయితే ఆ సమస్యలు నా జీవితాన్ని నాశనం చేయకూడదు అనుకుని నేను మరింత స్ట్రాంగ్ అయ్యానని ఈ సందర్భంగా సమంత చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కూలీ కోసం బుట్ట బొమ్మ... కళ్ళు చెదిరే రేంజిలో రెమ్యూనరేషన్?
Advertisement

తాజా వార్తలు