HPCL విశాఖకు రూ.13.50 కోట్ల జరిమానా

విశాఖపట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) జరిమానా విధించింది.కాలుష్య నివారణకు చర్యలు చేపట్టలేదని ఎన్జీటీ చెన్నై బెంచ్ రూ.

13.50 కోట్ల ఫైన్ వేసింది.పర్యావరణ పరిరక్షణపై నిర్లక్ష్యం వహించిన HPCL అధికారులపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని NGT ఆదేశించింది.

తాజా వార్తలు