హోలీ పండుగ పురస్కరించుకుని బోయిన్పల్లి లో మంత్రి మల్లారెడ్డి కార్యాలయంలో హోలీ సంబరాలు నిర్వహించారు

సికింద్రాబాద్హోలీ పండుగ పురస్కరించుకుని బోయిన్పల్లి లో మంత్రి మల్లారెడ్డి కార్యాలయంలో హోలీ సంబరాలు నిర్వహించారు.

కంటోన్మెంట్ నియోజకవర్గ నాయకులతో పాటు చిన్నారులతో కలిసి మంత్రి మల్లారెడ్డి హోలీ సంబరాలు లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు.మంత్రి మల్లారెడ్డి చిన్నారులతో స్వీట్ తినిపించి రంగులు చల్లుకుంటూ సంబరాలను జరుపుకున్నారు.

తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతూ నిరుద్యోగ యువతకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ కల్పన కార్యక్రమం తీసుకున్నారని అన్నారు.బోయినపల్లి లో మంత్రి మల్లారెడ్డి ఇంటి వద్ద హొలీ సంబరాలు.

చిన్నారులతో, కార్యకర్తలతో హొలీ సంబరాలలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి.తెలంగాణ ప్రజలకు హొలీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి మల్లారెడ్డి.

Advertisement
స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!

తాజా వార్తలు