ఏపీ హైకోర్టులో సీఐడీ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.
అసైన్డ్ భూముల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ క్వాష్ పిటిషన్లపై కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.
అయితే ఈ కేసులో విచారణను రీ ఓపెన్ చేయాలని కోరుతూ సీఐడీ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో సీఐడీ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ పై చంద్రబాబు, నారాయణ తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
మరోవైపు ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ఇరుపక్షాలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను నవంబర్ ఒకటో తేదికి వాయిదా వేసింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy