ఏకాగ్రత పెరగటానికి పనికొచ్చే ఆహారం కావాలా ?

ఏ పనిచేయాలన్నా మనిషికి ఏకాగ్రత అవసరం.ఉదయాన్నే లేచి, గంటల ప్రయాణం ఆఫీసుకి చేసి, 7-8 గంటలు పనిచేయడం అంటే మామూలు విషయం కాదుగా.

అన్ని గంటల ఏకాగ్రత దెబ్బతినకుండా ఉంటడం కష్టతరమే.స్టూడెంట్స్‌ పరిస్థితి ఇంకా దారుణం.

కేజిలకొద్ది పుస్తకాల చదవటం, విషయాలు గుర్తుకుపెట్టుకోగడం కష్టమైపోతుంది.అందుకే ఏకాగ్రత పెరగటం, నిలవటం ముఖ్యం.అందుకోసం డైట్ లో ఈ పదార్థాలు చేర్చుకోవాలి.

* ఎప్పుడైనా ఆలోచించారా ? రచయితల, శాస్త్రవేత్తలు కాఫీ కప్పు పట్టుకోని పనులెందుకు చేస్తారో? సినిమాల్లో స్టయిల్ కోసం చేతిలో పెట్టడం కాదు, నిజంగానే కాఫీ ఏకాగ్రతను పెంచుతుంది.* చేపల్లో ఒమెగా 3 ఫ్యాట్టి ఆసిడ్స్ ఉంటాయని మేం చెప్పనవసరం లేదు.

Advertisement

చేపలు తినటం వలన బ్రేయిన్ కి బ్లడ్ ఫ్లో పెరిగి చురుకుగా పనిచేస్తుంది.* కాఫీ లాగా డార్క్ చాకోలేట్ లో కూడా కెఫైన్ కంటెంట్ ఉంటుంది.

అలాగే యాంటిఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ కూడా ఎక్కువే.అందుకే ఇది ఏకాగ్రతను నిలుపుతుంది.అయితే, స్వచ్ఛమైన డార్క్ చాకోలేట్ మాత్రమే తినాలి.

* గోధుమల్లో కార్బోహైడ్రేట్‌లు విటమిన్ బి, ప్రోటీన్‌లు.మీ బ్రెయిన్ సెల్స్ కి గోధుమ అందుకే అవసరం.* గ్లూకోజ్ (మనం వాడే షుగర్ కాదు) కూడా ఏకాగ్రతను నిలుపుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

* ఉదయాన్నే నట్స్ తీసుకుంటే మీ జ్ఞాపకశక్తికి, ఏకాగ్రతను పెంచుకున్నవారవుతారు.ఫైబర్, విటమిన్ ఈ బాగా కలిగిన నట్స్ బ్రెయిన్ లో ఎనర్జీని నింపుతాయి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ నటుడి భార్యకు ఫోన్ చేసి నటుడిని ఇరికించిన బాలయ్య.. బాలయ్యలో ఈ యాంగిల్ ఉందా?

* బీన్స్, ఆవకాడో, బ్లూ బెర్రిస్ కూడా ఏకాగ్రతను నిలిపేందుకు సహాయపడతాయి.

Advertisement

తాజా వార్తలు