కాకర కాయ తినటం వలన కలిగే ప్రయోజనాలు  

Health Benefits Of Bitter Gourd-

కాకర కాయలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాకరకాయ కొంచెం చేదుగా ఉన్నసరే బాగా ఉపయోగపడే ఆహారం అని చెప్పవచ్చు. కాకరకాయను ఫ్రై లేదా స్టఫ్డచేసి తినవచ్చు..

కాకర కాయ తినటం వలన కలిగే ప్రయోజనాలు-

అలాగే దీనిని ఆహారంలో సంప్లిమేంట్ రూపంలో కూడతీసుకోవచ్చు. కాకరకాయను క్రమం తప్పకుండా ఉడికించి తీసుకుంటే అనేక ఆరోగ్ప్రయోజనాలు కలుగుతాయి. ఇక్కడ కాకరకాయ మనకు ఆరోగ్య విషయంలో ఎలసహాయపడుతుందో తెలుసుకుందాం.

కొన్ని అధ్యయనాల్లో కాకరకాయ గ్లూకోజ్ జీవక్రియను పెంచి బ్లడ్ షుగర్ నతగ్గిస్తుందని తెలిసింది. ప్రతి రోజు ఒక కప్పు కాకరకాయ రసాన్ని త్రాగాలికాకరకాయ పూర్తి ప్రయోజనం పొందాలంటే కూర చేసుకోవాలి. ఆహారంలో మార్పులఉంటే తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించాలి.

ఒకవేళ కడుపు నొప్పివిరేచనాలు, జ్వరం వంటివి ఉంటే కాకరకాయను తీసుకోవటం మానేయాలి. రక్తంలచక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా చెక్ చేసుకొని,దానికి అనుగుణంగడాక్టర్ సాయంతో మందులు వాడాలి.మూత్రపిండాల్లో రాళ్లు అనేవి చాలా బాధాకరమైన పరిస్థితి.

మూత్రపిండానుండి రాళ్లు సహజసిద్దంగా బయటకు వచ్చేలా కాకరకాయ సహాయపడుతుంది. కాకరకామూత్రపిండాల్లో రాళ్లు ఉత్పత్తికి కారణం అయిన ఆమ్లాన్ని తగ్గిస్తుందికాకరకాయ పొడితో టీ తయారుచేసుకొని త్రాగవచ్చు. అయితే ఈ టీ కొంచెం వగరుగఉంటుంది.

కాకరకాయ ప్రమాదకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించటంలో సహాయపడుతుందికొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గటం వలన గుండెపోటు, గుండె జబ్బు, మరియస్ట్రోక్ ప్రమాదాలు తగ్గుతాయి. హై కొలెస్ట్రాల్ ని రక్త పరీక్ష ద్వారమాత్రమే నిర్ధారణ చేయవచ్చు. ఆరోగ్య ప్రమాదాలను నివారించటానికి కాకరకాసహజంగా పనిచేస్తుంది.