ముంబై కెప్టెన్ గా హార్ధిక్ ఔట్..ఇప్పుడు కెప్టెన్ ఎవరు..?

గత సీజన్లో తో పోలిస్తే ఈ సీజన్ ఐపిఎల్ చాలా రసవత్తరం గా సాగుతుంది.

ఇక అన్ని టీమ్ లు సత్తా చాటుతూ ముందుకు వెళ్తుంటే ముంబై ఇండియన్స్ టీం పరిస్థితి చాలా దారుణంగా ఉంది.

ఇప్పుడు అందుతున్న సమాచారం ఏంటి అంటే ఇంకొక్క మ్యాచ్ లో కనుక ముంబై ఇండియన్స్ టీం ఓడిపోయినట్టయితే హార్థిక్ పాండ్యని కెప్టెన్ గా తప్పించి రోహిత్ శర్మ కి కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించే పనిలో ముంబై ఇండియన్స్( Mumbai Indians ) టీం ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్ ల్లో దారుణమైన ఫీలవమైన పర్ఫామెన్స్ ను ఇచ్చిన ముంబై ఇండియన్స్ టీం తమ హోమ్ గ్రౌండ్ లో కూడా ఒక విజయాన్ని నమోదు చేసుకోలేకపోయింది.

ఇక ఇదే రీతిలో కొనసాగితే ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ కి వెళ్ళడం చాలా కష్టమవుతుంది.అదే ఉద్దేశ్యం తో ముంబై యాజమాన్యం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇలాంటి క్రమంలోనే ముంబై టీం తనదైన రీతిలో సత్తా చాటాలి అంటే కెప్టెన్ ను మార్చాల్సిందే అని మరికొంతమంది సీనియర్ ప్లేయర్లు సైతం అభిప్రాయపడుతున్నారు.

ఇక గత సీజన్ వరకు నెంబర్ వన్ టీమ్ గా కొనసాగిన ముంబై ఇండియన్స్ టీమ్ ఒక్కసారిగా డీలా పడటానికి కారణం కెప్టెన్ చేంజ్ చేయించడం అని మరి కొంత మంది క్రికెట్ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.

Advertisement

ఇక మొత్తానికైతే హార్ధిక్ పాండ్యా ని చేంజ్ సి రోహిత్ శర్మ( Rohit Sharma ) కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారు ఇండియా గుజరాత్ టీమ్ నుంచి వచ్చిన తర్వాత సుబ్రమణ్యం కూడా ఆ టీం ని మంచి విజయాలను అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు పరిస్థితి అటు ఇటు కాకుండా ఉందని కొంతమంది సీనియర్ ప్లేయర్లు సైతం వాళ్ల అభి ప్రయలను వ్యక్తం చేస్తున్నారు.చూడాలి మరి హార్ధిక్ కెప్టెన్ గా ఉంటాడా లేదా అనేది.

స్టార్ హీరో విజయ్ దేవరకొండ రికార్డును బ్రేక్ చేసిన నాని.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు