జుట్టు.. దువ్వెనకి ఉన్న భందం ఇదే

జుట్టు ఊడిపోతున్న ప్రతీసారి మనం అనేకరకాల మందులు, జెల్స్, ఆ నూనే ఈ నూనే అని రకరకాల మెడి సిన్స్ వాడుతూ ఉంటాము.

కానీ జుట్టు ఉడిపోవడానికి సరైన కారణం మాత్రం గుర్తించలేము.

కానీ మనం చేసే చిన్న చిన్న తప్పిదాలవల్ల మన జుట్టుని మనమే బలహీనం చేస్తున్నాం.జుట్టుని శుభ్రంగా ఉంచుకోకపోవడం వలనే జుట్టుకి సంభందించిన సమస్యలు అన్నీ వస్తున్నాయి.

అసలు జుట్టు శుభ్రంగా ఉంచుకోవడం ఎలా.అంటే ముందుగా మనం దువ్వుకునే దువ్వెన శుభ్రం గా ఉండాలి.లేకపోతే దువ్వేనకి ఉన్న ధూళి జుట్టుకి పట్టి జుట్టు సమస్యలు ఉత్పన్నం అవుతాయి.

జుట్టు సమస్యలు రావడం లో దువ్వెన కీలకం.ఇంట్లో ఉండే దుమ్ము, మనం బయట తిరిగివచ్చినప్పుడు తలకి పట్టే దుమ్ము అన్నీ కలిపి దువ్వెన లో పేరుకుపోయి ఉంటుంది.

Advertisement

అలాంటి దువ్వేనని మనం క్లీన్ చేయకుండా వాడితే జుట్టు సమస్యలు మొదలవుతాయి.

దువ్వెన శుభ్రం కోసం కొన్ని చిట్కాలు.గోరు వెచ్చని నీటిలో కొద్దిగా షాంపూ వేసి దువ్వెనను నానబెట్టాలి.మెత్తని బ్రష్ తీసుకుని దువ్వెనను శ్రుభపరచండి.

అనంతరం గోరువెచ్చని నీటితో కడిగేసేయండి.జుట్టుకి జేల్స్ వాడినప్పుడు అధికంగా దుమ్ము పడుతుంది.

ఆ సమయుంలో దువ్వేనకి దుమ్ము అధికంగా చేరుతుంది.ఆ సమయుంలో వెంటనే దువ్వేనని నీటిలో కడిగేయాలి.

అదుర్స్ 2 ఆ కారణం చేతే చెయ్యలేదు...ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్! 
హనుమాన్ చాలీసాకు గొంతు కలిపిన కుక్క.. వీడియో చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయ్!

తల దువ్వుకున్న వెంటనే దానికి అంటుకున్న వెంట్రుకలు తీసేయాలి.వారానికి ఒకసారైనా దువ్వెనను శుభ్రం చేసుకోవాలి.

Advertisement

ఇలా చేస్తే జుట్టు సమస్యలు రాకుండా ముందుగానే నివారించుకోవచ్చు.

తాజా వార్తలు