ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ బుడ్డోడు ఎవరో గుర్తుపట్టారా.. ప్రస్తుతం ఒక స్టార్ హీరో?

ఒకప్పుడు సినిమాలలో విలన్లని చూసి చాలామంది భయపడేవారు కోప్పపడేవారు.

తెరపైనే కాకుండా తెర వెనుక కూడా వాళ్ళు ఆ విధంగానే ఉండేవారేమో అన్న ఒక అపోహ కూడా ఉండేది.

కానీ రాను రాను సినిమాలలో బాగా డెవలప్ అవ్వడంతో, టెక్నాలజీ కూడా పెరిగిపోవడంతో విలన్లను కూడా ప్రేక్షకులు బాగా అర్థం చేసుకున్నారు.కేవలం సినిమా వరకు మాత్రమే అని తెర వెనుక ఒక నార్మల్ గానే ఉంటారు అని అర్థం చేసుకున్నారు.

అయితే ఈ మధ్యకాలంలో సినిమాలలో కేవలం హీరో హీరోయిన్ల కు మాత్రమే కాకుండా విలన్ లకు కూడా మంచి గుర్తింపు దక్కుతోంది.ఒక రకంగా చెప్పాలంటే హీరోల కంటె విలన్ లకే క్రేజ్ ఎక్కువగా వస్తోంది.

అలాంటి నటుల్లో ఒకరే ఇప్పుడు మనకు ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ బుడ్డోడు.ఇప్పుడు మనం ఫోటోలో చూస్తున్న ఈ చిన్నోడు ప్రస్తుతం హీరో కమ్ విలన్.

Advertisement

ఎవరా అని ఆలోచిస్తున్నారా, ఈ ఫోటోలో ఉన్న చిన్నారి మరెవరో కాదు ఉన్నికృష్ణన్ ముకుందన్. చాలామందికి ఉన్నికృష్ణన్ ముకుందన్ అంటే కూడా ఎవరో తెలియదు.

కానీ యశోద సినిమాలో డాక్టర్ కమ్ విలన్ గా నటించిన వ్యక్తి అంటే చాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు.మాలీవుడ్ సినిమాలలో హీరోగా నటించిన ఉన్నికృష్ణన్ ముకుందన్ ఇటీవల కాలంలో యశోద సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.కేరళలో పుట్టిన ఉన్ని కృష్ణన్ గుజరాత్ లో పెరిగే విద్యాభ్యాసం అంతా కూడా అహ్మదాబాద్ కేరళలో జరిగింది.2016లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్కు సోదరులారా నటించాడు.ఆ తర్వాత అనుష్క నటించిన భాగమతి, రవితేజ నటించిన ఖిలాడీ లాంటి సినిమాలలో ప్రత్యేక పాత్రలు పోషించారు.ఇటీవల విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న యశోద మూవీలో విలన్ గా నటించి మెప్పించాడు.

చివరి వరకు అతడూ విలన్ అని తెలిసే సరికి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.కాగా ఇటీవలే మాలికాపురం అంటూ ఓ డివోషనల్ మూవీతో వచ్చారు.పలు మలయాళ డబ్బింగ్ సినిమాతోనూ తెలుగులో కనిపించారు.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!

హ్యాండ్సమ్ లుక్ లో కనిపించే ఈ కుర్రాడు స్టిల్ బ్యాచ్‌లర్.

Advertisement

తాజా వార్తలు