ఇండో అమెరికన్...శాస్త్రవేత్త కి అరుదైన గౌరవం..!!!

అమెరికాలో ఎంతో మంది భారతీయులు తమ చక్కనైన ప్రతిభతో ఎన్నో ఉన్నతమైన శిఖరాలని చేరుకుంటున్నారు.ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపుని సంపాదించుకుంటున్నారు.

వారి ప్రతిభతో అగ్ర రాజ్యంలో ఎంతో ఉన్నతమైన పదవులని సైతం అలంకరించారు.తాజాగా ఓ ప్రవాస భారతీయ శాస్త్రవేత్తకి అమెరికాలో అరుదైన గుర్తింపు దక్కింది.

జీవశాస్త్రం లో ఎంతో పట్టున్న భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త అయిన ప్రొఫెసర్ శ్రీనాద్ కు అరుదైన గౌరవం దక్కింది.ప్రఖ్యాత క్లీవ్‌లాండ్‌ ఇంటర్నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్ గా ఆయన ఎంపిక అయ్యారు.

జీవశాస్త్రం, సుస్థిర అభివృద్ధి రంగాల్లో ఆయన చేసిన సేవలకి గాను ఈ గౌరవం ఆయనకి దక్కింది.అంతేకాదు ఆయనా సామాజిక ఉద్యమకారుడు కూడా.

Advertisement

ప్రస్తతం ఈయన కేస్‌ వెస్టర్స్‌ రిజర్వ్‌ యూనివర్సిటీలో ఎంతో కాలంగా అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు.సేవా ఇంటర్నేషనల్‌ సంస్థకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు వ్యవహరిస్తున్నారు.

వలసదారులకు షాక్ : గ్రీన్ కార్డ్‌ దరఖాస్తులను నిలిపివేసిన అమెజాన్, గూగుల్
Advertisement

తాజా వార్తలు