జగన్ ఐడియా ని కాపీ కొడుతున్న కేరళ ప్రభుత్వం..!!

వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత రాష్ట్రంలో రైతులకు మేలు చేసే రీతిలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం తెలిసిందే.ఈ రైతు భరోసా కేంద్రాలు ద్వారా విత్తనం అమ్మకం మొదలుకొని.

 Government Of Kerala Copying Jagan Idea Kerala, Jagan,ap News-TeluguStop.com

పంటకు గిట్టుబాటు ధర వరకు రైతులకు అనేక సూచనలు సలహాలు.ఇచ్చే రీతిలో న్యాయం జరిగే విధంగా.

ఆర్బీకే లు  ఏర్పాటు చేయడం జరిగింది.అంత మాత్రమే కాక పంట రుణాలు మరియు ఇన్సూరెన్స్.

కూడా రైతు భరోసా కేంద్రాలు.రైతులకు సేవలు అందిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఇదే తరహాలో జగన్ నిర్ణయాన్ని అనగా రైతు భరోసా కేంద్రాలు కేరళలో ఏర్పాటు చేయటానికి….కేరళ ప్రభుత్వం సన్నద్ధమైంది.

తాజాగా కృష్ణా జిల్లాలో కేరళ వ్యవసాయ శాఖ మంత్రి.వారి బృందం పర్యటించారు.

రైతులకు విత్తనాలు, ఎరువులు, పంట అమ్మకం వంటి విషయాల్లో ఎక్కడా కూడా మోసపోకుండా వ్యవసాయం లాభసాటి రీతిలో.రైతులకు మేలు చేసే విధంగా రైతు భరోసా కేంద్రాలు పనితనం ఉన్నాయని.

రైతు భరోసా కేంద్రాలు పర్యటించి.పరిశీలించి ఈ వ్యాఖ్యలు చేశారు.

జగన్ ప్రభుత్వం రైతుల పట్ల.ఎంతో శ్రద్ధగా పని చేస్తున్నట్లు.

రైతు భరోసా కేంద్రాలు ద్వారా అందుతున్న సేవలు బట్టి అర్థం అవుతుంది అని కొనియాడారు.ఒక్క కేరళ మాత్రమే కాక దేశం మొత్తం ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు గురించి చర్చించుకుంటున్నాయి అని.ఆర్బికేల ద్వారా రైతులకు అందుతున్న సేవలు అభినందనీయమని కొనియాడారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube