సంగారెడ్డి జిల్లాలో ఏటీఎంలలో డబ్బుల గోల్ మాల్..!

సంగారెడ్డి జిల్లాలో ఏటీఎంలలో డబ్బుల గోల్ మాల్ అయిన ఘటక కలకలం రేపింది.కందిలోని రెండు ఏటీఎంలలో నగదు మాయం అయినట్లు సమాచారం.

మొత్తంగా దాదాపు రూ.30 లక్షలు లెక్క తేలడం లేదని తెలుస్తోంది.ఏటీఎంలలో క్యాష్ డిపాజిట్ చేసే అప్ లోడర్స్ పైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఏజెన్సీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో విషయం బయటకు వచ్చింది.

ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసేటప్పుడు ఓటీపీ వచ్చింది.కానీ తీసేటప్పుడు ఓటీపీ రాలేదని ఏజెన్సీ సభ్యులు చెబుతున్నారు.

విచారణ చేపట్టిన పోలీసులు ఏజెన్సీ సభ్యుల హస్తం కూడా ఉందా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

Advertisement
హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?

తాజా వార్తలు