కాంగ్రెస్ లో చేరిన తాజా మాజీ సర్పంచ్

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఎనగల్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ లింగంపల్లి సత్తయ్య శనివారం 50 మందితో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.

వారికి ప్రభుత్వ విప్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కాంగ్రెస్ కోసం పనిచేయాలని ఎంపీ ఎన్నికల్లో వెలిచాల రాజేందర్ రావును గెలిపించాలని ఎమ్మెల్యే వారికి సూచించారు.

సిరిసిల్ల ప్రభుత్వ స్కూల్ విద్యార్ధి హేమంత్ ప్రతిభకు గుర్తింపు

Latest Rajanna Sircilla News