ఆన్ లైన్ లో ఉద్యోగిని ట్రాప్ చేసిన మోడల్! చివరికి ఏం జరిగిందంటే

ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ మోసాలు ఎ రేంజ్ లో పెరిగిపోయాయో అందరికి తెలిసిందే.

నిత్యం వందల సంఖ్యలో ఆన్ లైన్ మోసాలకి గురవుతున్న సంగతి తెలిసిందే.

ఇక కొంత మంది అమ్మాయిలు ఆన్ లైన్ వేధికగా అమ్మాయకులని ట్రాప్ చేసి మోసాలకి పాల్పడటం మరీ ఎక్కువ అయ్యాయి.ఇంగ్లాండ్ లోనే ప్రసిద్ధ ఫుట్ బాల్ క్లబ్ ప్రాంచైజీలో అండ్రూ బార్న్ బ్రూక్ అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు.

అతనికి ఒక రోజు అనుకోకుండా పేస్ బుక్ ద్వారా ఓ అందాల సుందరి పరిచయమైంది.విక్టోరియా సిన్‌క్లైనర్ ఆన్‌లైన్‌లో అడల్ట్ సైట్స్ లో స్ట్రిప్పింగ్ వీడియో చాటింగ్ చేస్తూ డబ్బు సంపాదించే ఎస్కార్ట్ గా పనిచేస్తుంది.

నిత్యం వెబ్ క్యామ్ ద్వారా విక్టోరియా అందాలను తనివి తీరా చూసే బార్న్ బ్రూక్ కు విక్టోరియాతో గడపాలనే కోరిక కలిగింది.అయితే విక్టోరియా మాత్రం అతని నుంచి వీలైనంత వసూలు చేయాలనే కన్నింగ్ ఆలోచనల చేసింది.

Advertisement

అక్కడి నుంచి తన ప్లాన్ అమలు చేయడం మొదలెట్టి అతడి ఉద్యోగం గురించి వాకబు చేసిన విక్టోరియా అతనిని బుట్టలో వేసుకోవాలని ప్రయత్నించింది.తనను పొందాలంటే ఖరీదైన బహుమతులు కావాలని డిమాండ్ చేయడం మొదలెట్టింది.

దీంతో ఏం చేయాలో పాలుపోని బార్న్‌బ్రూక్ ఏకంగా కంపెనీ అకౌంట్ కి కన్నం వేసి నిధుల గోల్ మాల్ కి తెరతీసాడు.ఇదంతా ఏకంగా మూడు నెలలు ఆ మోడల్ కొనసాగించి అతని నుంచి ఖరీదైన రోలెక్స్ వాచీలు, అర్మానీ హ్యాండ్ బ్యాగులు, విలువైన ఆభరణాలు సొంతం చేసుకుంది.చివరికి ఏఎఫ్‌సీ ఫ్లైడ్ ప్రాంచైజీ ఆడిటింగ్ విభాగం బ్రూక్ చేసిన మోసాన్ని పసిగట్టి అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు బుక్ చేసుకొని అరెస్టు చేశారు.

దీంతో మోడల్ మీద మోజుతో చివరికి బ్రూక్ జైలు ఊచలు లేక్కపెట్టుకోవాల్సి వచ్చింది.

వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..
Advertisement

తాజా వార్తలు