ఆ సినిమా వద్దు అని కారు డ్రైవర్ కూడా ఎన్టీఆర్ ని వారించాడు.. కట్ చేస్తే ..!

కడప జిల్లా( Kadapa District )లోని సిద్ధ వటం లో ఉన్న పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి( Potuluri Veerabrah swamy) ఆశ్రమానికి ఓసారి ఎన్టీఆర్ సందర్శనార్థం వెళ్లారట.

అక్కడ ఆయన చెప్పిన కాలజ్ఞానంలోని తెరమీదే బొమ్మలే అధికారంలోకి వచ్చి ప్రజలను ఏలుతారు అనే మాట ఎన్టీఆర్ ని చాల swamy ఆకర్షించిందట.

అలా అనేక తత్వాలను చదువుతున్న ఆయనకు ఆ కాలజ్ఞానాన్ని ఒక సినిమాగా తీయాలని కోరిక కలిగింది.ఎప్పుడెప్పుడు ఆ సినిమాను తీద్దామా అని ఆయన ఎంతగానో ఆతృత పడ్డారు.

ఉన్న ఫలంగా కొండవీటి వెంకట కవి అనే రచయితకు ఫోన్ చేసి కథ సిద్ధం చేయమని పురమాయించారు.మూడు గంటల పైన నిడివి ఉన్న సినిమా పూర్తయింది.

ఇందులో శ్లోకాలు, పద్యాలు అన్నీ కలిసి 23 వరకు ఉన్నాయి.

Advertisement

ప్రతిరోజు షూటింగ్ దగ్గరుండి చూసిన ఎన్టీఆర్ ( Sr ntr (కారు డ్రైవరు రోజున ఆయనతో తనను మనసులో ఉన్న మాట బయట పెట్టాడు డిస్కో డాన్స్ లని,యాక్షన్ ఫైట్స్ ఉన్న సినిమాలు వస్తున్నాయి 1983లో ఇలాంటి సినిమా ఎవరు చూస్తారు సార్.జాగ్రత్తగా దాచిపెట్టుకోవడానికి పనికొస్తుంది అంటూ చెప్పాడట.కానీ కట్ చేస్తే మొదటి వారంలోనే కోటి రూపాయలు వసూలు చేయగా లాంగ్ రన్ లో ఆరు కోట్లు వసూలు చేసింది.

ఏకంగా 300 రోజులపాటు ఈ సినిమా ప్రదర్శితం అయింది అంటే అప్పట్లో ఓ జనాలు ఎంతగా ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారో అర్థం చేసుకోవచ్చు.అప్పటికే జనాల్లో ఎన్టీఆర్ అంటే ఒక రాముడు ఒక కృష్ణుడు ఈ సినిమా తర్వాత నిజంగానే పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఇలాగే ఉండేవారేమో అని ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చి ఎగబడి సినిమా చూశారు.

ఆయన సినిమాలో వీరబ్రహ్మేంద్రస్వామి( Srimadvirat Veerabrahmendra Swami ) ధరించినట్టుగానే చెక్క చెపులను ధరించారు అవి ఆయనకు ఎంతగానో అతికినట్టుగా సరిపోయాయట ఇక జీవిత చరమాంకంలో ఆస్తులన్నీ పిల్లలకు పంచన తర్వాత ఆయన సన్యాసం తీసుకుని కాషాయవసాలను ధరించి చెక్కచెప్పులనే ధరించే వారట.అంతలా వీర బ్రహ్మేంద్రుడు ఆయనలో పూనినట్టుగానే జీవించారు ప్రతి ఒక్కరూ కూడా ఆ సినిమాను చూసిన పరకాయ ప్రవేశం చేశారు అన్న విధంగా మాట్లాడుకున్నారు.

Ashika Ranganath Captures Pictures With A Knife
Advertisement

తాజా వార్తలు