White hairhealth tips : చిన్న వయస్సులోనే జుట్టు తెల్లగా మారుతుందా.. అయితే ఇవి పాటించండి..

ఈ మధ్య కాలంలో చాలామంది పొడవాటి గడ్డం అలాగే మీసాలు పెంచుకొని ఫ్యాషన్ అంటూ తిరుగుతున్నారు.ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో కూడా ఇదే ఫ్యాషన్ నడుస్తోంది.

అయితే ఈ ఆధునిక కాలంలో అతి చిన్న వయసులోనే చాలామందికి జుట్టు తెల్లగా మారిపోతుంది.ఇది వయస్సున్న వారికి మంచిగా కనిపించినప్పటికీ యువతకు మాత్రం చాలా చెడుగా కనిపిస్తుంది.

అందుకే యువకులు ఆ తెల్ల జుట్టును దాచిపెట్టడానికి రకరకాల రంగులను ఉపయోగిస్తున్నారు.అయితే ఇలా వయస్సు రాకముందే గడ్డం తెల్లగా మారడానికి చాలా కారణాలు ఉన్నాయి.

మెలెనిన్ వర్ణ ద్రవ్యం వల్ల కళ్ళు, జుట్టు, చర్మంపై ఉండే జుట్టుకి సహజరంగుని అందిస్తుంది.ఈ వర్ణ ద్రవ్యం చాలా జీవులలో ఉంటుంది.

Advertisement

అయితే ఈ వర్ణ ద్రవ్యం శరీరంలో లోపం నేర్పిన ఏర్పడినప్పుడు జుట్టు, కళ్ళు, చర్మం రంగు మారుతూ ఉంటుంది.అందుకే దీనిని నివారించడానికి ఆహారంలో సిట్రస్ ఫుడ్, బెర్రీలు, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవాలి.

ఇవి శరీరంలో మెలని ద్రవ్యాన్ని ఉత్పత్తి చేస్తాయి.అందుకే ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల జుట్టు రంగు మారడాన్ని నివారించవచ్చు.

అలాగే ఈ మధ్యకాలంలో చాలా మంది యువకులు, ధూమపానం మద్యపానం చేస్తున్నారు.ఇలా చేయడం వల్ల ఆరోగ్యం పాడవడమే కాకుండా చిన్న వయసులోనే తల, గడ్డం వెంట్రుకలు తెల్లగా మారిపోతాయి.పొగ తాగడం వల్ల రక్తనాళాలు కుచించిపోయి అతి చిన్న వయసులోనే చుట్టు రంగు మెరుస్తుంది.

దీని కారణంగా వెంట్రుకల కుదుళ్లకు రక్త ప్రసరణ సరిగ్గా జరగకుండా గడ్డం రంగు నలుపు నుంచి తెల్లగా మారిపోతుంది.అందుకే ఆహారంలో విటమిన్ సి ఉండే పదార్థాలను తీసుకోవాలి.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?

ఇలా తీసుకోవడం వల్ల కనీసం కొంతైనా మెరుగుదలని చూడవచ్చు.అందుకే నేటి యువతరం జుట్టు తెల్లబడకుండా యవ్వనంగా కనబడాలంటే ధూమపానం, మద్యపానం లాంటివి మానేయడం మంచిది.

Advertisement

తాజా వార్తలు