పవన్ సీఎం కావాలని కోరుకుంటున్నా.. మంత్రి విశ్వరూప్

ఏపీ మంత్రి పినిపే విశ్వరూప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.పవన్ ముఖ్యమంత్రి కావాలని ఆయన అభిమానుల్లానే తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.

అయితే సీఎం కావాలంటే రాష్ట్రంలోని 175 స్థానాల్లో పవన్ పోటీ చేయాలని చెప్పారు.కనీసం వంద స్థానాల్లో పోటీకి దిగాలన్న ఆయన 50 సీట్లలో గెలిచి సీఎం అవడానికి ప్రయత్నించాలని సూచించారు.

Does Pawan Want To Become CM.. Minister Vishwarup-పవన్ సీఎం క�

అదేవిధంగా రాష్ట్రంలో ఎవరైనా బస్సు యాత్ర, వారాహి యాత్ర వంటివి చేసుకోవచ్చని తెలిపారు.

మగ్గాళ్లు వింటున్నారా..? 'భర్తల డే కేర్‌ సెంటర్‌' చూసారా?
Advertisement

తాజా వార్తలు