హీరో రామ్ మార్కెట్ ను కబ్జా చేసిన హీరో ఎవరో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే నాని ( Nani ) లాంటి నటుడు సైతం యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకోవాలని చూస్తున్నాడు.

ఇప్పటికే ఆయన మాస్ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నాని సాధించిన విజయాలు చాలా తక్కువే అయినప్పటికి ఇకమీదట ఆయన చేయవల్సిన సినిమాల విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

ఇక మీదట వచ్చే సినిమాలతో భారీ క్రేజ్ ను అందుకోవాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తోంది.

Do You Know Who The Hero Who Captured The Hero Ram Market Details, Hero Ram , Ra

ఇక మొత్తానికైతే ఆయన చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధించి ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసి పెట్టాలనే ప్రయత్నంలో తను ఉన్నాడు.ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోయే సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.ఇప్పటికే ఆయన హీరో రామ్( Hero Ram ) మార్కెట్ ను రీప్లేస్ చేస్తూ ఆయన ఒక గొప్ప మార్కెట్ ను పొందడానికి ప్రయత్నమైతే చేస్తున్నాడు.

Do You Know Who The Hero Who Captured The Hero Ram Market Details, Hero Ram , Ra
Advertisement
Do You Know Who The Hero Who Captured The Hero Ram Market Details, Hero Ram , Ra

తను అనుకున్నట్టుగానే ఈ సినిమాలతో మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకోగలిగితే ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని సంపాదించుకున్న వాడు అవుతాడు.మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో గొప్ప గుర్తింపు సంపాదించుకునే ప్రయత్నమైతే చేస్తున్నాడు.ఇక తను అనుకున్నట్టుగానే ఇక రాబోయే సినిమాలతో భారీ సక్సెస్ ను సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

మొత్తానికైతే నాని సాధించిన ప్రతి విజయం వెనక చాలా కష్టం ఉంటుంది.ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ ను స్టార్ట్ చేసి స్టార్ హీరో రేంజ్ కి దుసుకుపోవడం అనేది మామూలు విషయం కాదు.

Advertisement

తాజా వార్తలు