ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై దాఖలైన పిటిషన్ డిస్పోజ్..!

అక్రమ ఇసుక తవ్వకాలపై దాఖలైన పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్పోజ్ చేసింది.అక్రమ ఇసుక తవ్వకాలలో రూ.

వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.అక్రమ ఇసుక తవ్వకాలను జరగనివ్వబోమని ఏజీ కోర్టుకు నివేదిక ఇచ్చింది.

పర్యావరణ అనుమతులు ఉంటేనే అనుమతి ఇస్తామని ఏజీ స్పష్టం చేసింది.ఇసుక తవ్వకాల అనుమతుల ఉల్లంఘనపై ఎన్జీటీలో విచారణ జరిగిందని తెలిపారు.

ఒకే అంశంపై రెండు చోట్ల విచారణ జరగడం మంచిది కాదని హైకోర్టు పేర్కొంది.ఈ క్రమంలోనే అడ్వకేట్ జనరల్ స్టేట్ మెంట్ ను ఏపీ హైకోర్టు రికార్డ్ చేసింది.

Advertisement

దండ నాగేంద్ర అనే వ్యక్తి వేసిన పిటిషన్ ను న్యాయస్థానం డిస్పోజ్ చేసింది.

హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?
Advertisement

తాజా వార్తలు