ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీశ్ సిసోడియాకు బెయిల్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.

మద్యం కుంభకోణంలో నగదు లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు సుప్రీంకోర్టుకు ఆధారాలు చూపించారు.దీంతో మనీశ్ సిసోడియాకు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది.

అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీశ్ సిసోడియాను ఫిబ్రవరి 26న అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ బ్రైట్ అవ్వడం ఖాయం!
Advertisement

తాజా వార్తలు