అన్నమయ్య జిల్లా పీలేరులో టీడీపీ( TDP ) రా కదలి రా కార్యక్రమం నిర్వహించారు.
ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు.
సీఎం జగన్ ( CM Jagan )కు కౌంట్ డౌన్ మొదలైందని చంద్రబాబు తెలిపారు.ఎన్నికల తరువాత వైసీపీ జెండా పీకేయడం ఖాయమని పేర్కొన్నారు.
రాష్ట్రాన్ని నాశనం చేసిన పార్టీ మనకు అవసరమా అని ప్రశ్నించారు.ధర్మ యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామన్న చంద్రబాబు గెలుపు టీడీపీ -జనసేనదేనని ధీమా వ్యక్తం చేశారు.
తాను కూడా రాయలసీమ బిడ్డనేనని తెలిపారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy