సుప్రీంకోర్టులో కరోనా కలకలం

భారత అత్యున్నత న్యాయస్థానంలో కరోనా కల్లోలం చెలరేగింది.నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

అయితే న్యాయమూర్తులు స్వల్ప అస్వస్థతకు గురికావడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు.ఈ క్రమంలో న్యాయమూర్తులకు కరోనా సోకినట్లు గుర్తించారు.

దీంతో నేటి నుంచి సుప్రీం కోర్టులో కరోనా ఆంక్షలను అమలు చేస్తున్నారు.అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఆదేశాలు జారీ చేశారు.

హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?
Advertisement

తాజా వార్తలు