నగ్మ కోసం కొట్టుకున్న కాంగ్రెస్ నాయకులు !

బాలీవుడ్ .

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ రేంజ్ లో షాక్ చేసిన హీరోయిన్ నగ్మ గుర్తుంది కదా ! ఆమె సినీ ఇండ్రస్ట్రీకి టాటా చెప్పి రాజకీయాల్లో చేరిపోవడమే కాదు.

కాంగ్రెస్ పార్టీలో సెలెబ్రెటీగా .కొనసాగుతున్నారు.ఇక ఆమె తాజాగా.

ఈ రోజు (సోమవారం) మధ్యప్రదేశ్ శివపురి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

అయితే.ఆమెని చూసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు అత్యూత్సాహం చూపించారు.ఆమె పై ఎగబట్టారు.

Advertisement

స్టార్ హీరోయిన్ కాబట్టి ఇది సహజం.ఐతే, నగ్మ కోసం వేదికపై ఇద్దరు కాంగ్రెస్ నేతలు కొట్టుకోవడం అక్కడ కలకలం రేపింది.

ఇది పెద్ద రచ్చగా మారే అవకాశం కనిపించడంతో.చివరికి వారిని నగ్మ సర్థి చెప్పి ప్రసంగాన్ని ప్రారంభించింది.

Advertisement

తాజా వార్తలు