తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ సర్కారే.. మాణిక్ రావు ఠాక్రే

తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఏఐసీసీ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే అన్నారు.తెలంగాణలో ఎన్నికల వాతావరణం వచ్చేసిందని తెలిపారు.

కేసీఆర్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మాణిక్ రావు ఠాక్రే పేర్కొన్నారు.ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని చెప్పారు.

Congress Government Will Come In Telangana.. Manik Rao Thackeray-తెలంగ

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో కూడా వివరించాలని తెలిపారు.

మగ్గాళ్లు వింటున్నారా..? 'భర్తల డే కేర్‌ సెంటర్‌' చూసారా?
Advertisement

తాజా వార్తలు