ఎంఐఎంను గెలిపించేందుకు కాంగ్రెస్ ఒప్పందం..: బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ తీరుపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఎంఐఎంను గెలిపించేందుకు కాంగ్రెస్ ఒప్పందం చేసుకుందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి( BJP Leader Prakash Reddy ) ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల వ్యాఖ్యలే దీనికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.గతంలోనూ హైదరాబాద్ మేయర్( Hyderabad Mayor ) కోసం కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకు సపోర్ట్ చేసిందన్నారు.

Congress Agreement To Win MIM: BJP Leader Prakash Reddy,BJP Leader Prakash Reddy

కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం బీ టీమ్ గా పని చేస్తోందని ఆరోపణలు చేశారు.ఈ క్రమంలోనే హైదరాబాద్ ఎంపీగా ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ( MIM Leader Asaduddin Owaisi )ని గెలిపించాలని కాంగ్రెస్ భావిస్తోందని తెలిపారు.

జియో సైకిల్ : ఒకసారి ఛార్జ్ చేసారంటే 80 కి.మీ ఏకధాటిగా చుట్టి రావచ్చు!
Advertisement

తాజా వార్తలు