అతిత్వరలో పార్టీ ఆఫీస్ నుండి శుభవార్త వస్తుంది..నటుడు అలీ.

ఈరోజు రమ్మని పిలిచారు.అతిత్వరలో పార్టీ ఆఫీస్ నుండి శుభవార్త వస్తుంది.

ఏమిస్తారో నాకు చెప్పలేదు.

నేనెప్పుడు పదవులు ఆశించకుండా పార్టీకి పని చేశా.

జగన్ తో నాకు చాలా పాత పరిచయం ఉంది.వైఎస్సార్ ఉన్నప్పటి నుండి జగన్ నాకు తెలుసు.

ఇటీవల మా పెళ్లి రోజున రావాలని అనుకున్నాం.కుదరలేదు.

Advertisement

గత ఎన్నికల్లో టికెట్ ఇస్తామన్నారు.టైం తక్కువ ఉండడంతో వద్దు అన్నాను.

ఎమ్మెల్యే అంటే గ్రౌండ్ నుండి వర్క్ చెయ్యాలి.ఫేస్ వ్యాల్యూ బట్టి అవ్వదు.

ఈరోజు పూర్తిగా వ్యక్తిగత భేటి సినీ ప్రముఖులని అవమాన పరచాల్సిన అవసరం జగన్ కి ఏముంది.సినీ ప్రముఖులకు ఇవ్వాల్సిన గౌరవం సీఎం జగన్ ఇస్తున్నారు.

గౌరవం ఇవ్వలేదని కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.చిన్న పెద్ద సినిమాలకు ఇబ్బంది లేకుండా.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

ప్రజలకు ఇబ్బంది లేకుండా సీఎం నిర్ణయం తీసుకుంటారు.

Advertisement

తాజా వార్తలు