టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులతో సీఎం కేసీఆర్ భేటీ..!!

తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు.

పార్టీ సంస్థాగత నిర్మాణం, రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక పై చర్చ జరిగినట్లు సమాచారం.

ఇదే క్రమంలో ఈ నెల 25న ప్లీనరీ, నవంబర్ 15వ తారీఖున వరంగల్ లో జరగబోయే విజయ గర్జన సభ పై ప్రస్తుతం చర్చిస్తున్నట్లు టాక్.ఇదే క్రమంలో దేశ, రాష్ట్ర రాజకీయాల పై కూడా సీఎం కేసీఆర్ నేతలతో మాటామంతి జరుపనున్నట్లు పార్టీ వర్గాల నుండి అందుతున్న టాక్.

రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.ఇప్పటికే పలువురు.

ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కేసీఆర్ తరఫున నామినేషన్లు దాఖలు చేశారు.ఈ క్రమంలో ఈ నెల 25న ప్లీనరీ సమావేశం వచ్చే నెల 15వ తారీఖున వరంగల్ లో జరగబోయే విజయ గర్జన సభ విజయవంతం చేయాలని కేసీఆర్.

Advertisement

నేతలకు దిశానిర్ధేశం ఈ సమావేశంలో చేసినట్లు వార్తలు వస్తున్నాయి.ఇదే సమావేశంలో హుజురాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి కూడా పార్టీ ప్రతినిధులతో కేసీఆర్ చర్చిస్తున్నట్లు వార్తలు అందుతున్నాయి.

కిందిస్థాయి కార్యకర్తల నుండి క్షేత్ర స్థాయి వరకు ఏ విధంగా నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఉందని.అంశం సంబంధించి ప్రస్తావించే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాల నుండి అందుతున్న టాక్.

Advertisement

తాజా వార్తలు