యాదాద్రి భువనగిరి మున్సిపాలిటీలో ముసలం

యాదాద్రి భువనగిరి మున్సిపాలిటీలో ముసలం రాజుకుంది.మున్సిపల్ ఛైర్మన్ ఆంజనేయులపై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.

అనంతరం తీర్మానం కాపీని జిల్లా కలెక్టర్ కు అందజేశారు.మరోవైపు కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లకు బీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్లు మద్ధతు తెలిపారు.

ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నచ్చజెప్పినా బీఆర్ఎస్ కౌన్సిలర్లు వినలేదని తెలుస్తోంది.కాగా తీర్మానం కాపీపై మొత్తం 19 మంది మున్సిపల్ కౌన్సిలర్లు సంతకం చేశారు.

సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు