మెగా 157 స్టార్ట్ అయ్యేది ఎప్పుడో తెలుసా?

టాలీవుడ్ లెజెండరీ నటుడు మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) గురించి తెలియని వారు లేరు.

ఆయన క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పని లేదు.

మరి అలంటి లెజెండరీ హీరో వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతూ దూసుకెళ్తున్నారు.సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత మెగాస్టార్ మరింత ఫాస్ట్ గా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.

అయితే ఈయన ఇటీవలే రీమేక్ సినిమాలతో సఫర్ అవుతున్నాడు.వరుసగా రీమేక్ సినిమాలను( Remake Movies ) చేయడం వల్ల తన లైఫ్ లో ఎప్పుడు లేని విధంగా ప్లాప్స్ అందుకుంటున్నాడు.

ఆచార్య, భోళా శంకర్ వంటి సినిమాలతో ప్లాప్స్ వచ్చాయి.ఇందులో భోళా శంకర్( Bhola Shankar ) రీమేక్ గా తెరకెక్కి అట్టర్ ప్లాప్ అయ్యింది.

Advertisement
Chiranjeevi Mega 157 Shoot Update Details, Mega157, Megastar Chiranjeevi, Direct

ఇక ఈ సినిమా ప్లాప్ తర్వాత చిరు ఆచి తూచి సినిమాలను ఎంచుకుంటున్నాడు.అది కూడా స్ట్రైట్ సినిమాలనే చేయడానికి సిద్ధం అయ్యాడు.

Chiranjeevi Mega 157 Shoot Update Details, Mega157, Megastar Chiranjeevi, Direct

చిరంజీవి ఇటీవల తన పుట్టిన రోజు నాడు రెండు కొత్త సినిమాలను ప్రకటించారు.అందులో మెగా 157( Mega157 ) ఒకటి.ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు భారీ స్థాయిలో నిర్మించనున్నారు.

ఈ సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్ కూడా అదిరిపోయింది.పంచభూతాల కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని పోస్టర్ ద్వారా చెప్పకనే చెప్పారు.

అలాగే ఈసారి ఈ సినిమా గ్రాఫిక్స్ కోసం హాలీవుడ్ కంపెనీ పని చేయనుందట.

Chiranjeevi Mega 157 Shoot Update Details, Mega157, Megastar Chiranjeevi, Direct
పురుషుల్లో హెయిర్ ఫాల్ ను స్టాప్ చేసే సూప‌ర్ టిప్స్‌!
పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?

ఇక ఈ సినిమాను బింబిసార డైరెక్టర్ వసిష్ఠ మల్లిడి( Mallidi Vashishta ) తెరకెక్కిస్తున్న విషయం విదితమే.బింబిసార వంటి హిట్ అందుకున్న వసిష్ఠ మెగాస్టార్ తో కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాను తీయబోతున్నట్టు తెలుస్తుంది.అయితే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని అంతా ఎదురు చూస్తుండగా ఇప్పుడొక అప్డేట్ తెలుస్తుంది.

Advertisement

నవంబర్ నుండి ఈ సినిమా స్టార్ట్ చేయనున్నారని అప్పటి నుండి గ్యాప్ లేకుండా కంటిన్యూగా షూట్ చేస్తారని తెలుస్తుంది.

తాజా వార్తలు