టికెట్ల కేటాయింపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

టీడీపీలో టికెట్ల కేటాయింపు వ్యవహారంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రజాభిప్రాయంతోనే అభ్యర్థులకు సీట్లు ప్రకటిస్తానని తెలిపారు.

వినూత్న పద్దతిలో ప్రజల్లోకి వెళ్లి సర్వే చేస్తానని చంద్రబాబు పేర్కొన్నారు.అయితే ఈ సర్వేను ఎలా చేస్తానో ఎవరికీ చెప్పనంటూ వ్యాఖ్యానించారు.

వైసీపీ అభ్యర్థులకు తాడేపల్లి ఆమోదం కావాలన్న చంద్రబాబు తమ అభ్యర్థులకు మాత్రం ప్రజల ఆమోదం చాలని స్పష్టం చేశారు.

ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ డిమాండ్స్ నెట్టింట వైరల్.. ఆమె డిమాండ్లు ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు