ఢిల్లీలో నీతి ఆయోగ్ సీఈవో పరమేశ్వరన్ తో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు.
జీ 20 సమావేశంపై నీతి ఆయోగ్ సీఈవోతో మాట్లాడాలని ప్రధాని నరేంద్ర మోదీ చంద్రబాబును కోరినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో మోదీ సూచన మేరకు నీతి ఆయోగ్ సీఈవోతో చంద్రబాబు సమావేశం అయ్యారు.ఇందులో భాగంగా జీ20 సమావేశంలో డిజిటల్ నాలెడ్జ్ అంశంపై ఆయన మాట్లాడారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy