అతివేగంతో డివైడర్ ను ఢీ కొట్టిన కారు..

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని విగ్రహాల మూలమలుపు వద్ద అతివేగం కారణంగా ఓ కారు సైడ్ డివైడర్ ను ఢీ కొట్టడంతో నుజ్జునుజ్జుయ్యింది.

కారులో డ్రైవర్ తప్ప ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పంది.

డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు.స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఆరోగ్యానికి సమోసా మంచిదా? బర్గర్ మంచిదా?.. అధ్యయనంలో తేలిందిదే...
Advertisement

Latest Rajanna Sircilla News