రోడ్డుపై వెళ్తున్న కారు.. మెరుపు దాడితో వ‌ణికించిన‌ పైథాన్‌!

కొన్ని కొన్ని సందర్భాల్లో జరిగే అనూహ్య పరిణామాలతో మనం షాక్ కి గురవుతుంటాం.అడవుల గుండా ప్రయాణించేటపుడు చాలా రకాల అడవి జంతువులు దాడి చేస్తుంటాయి.

ఇది చూసే వాళ్లకు థ్రిల్ గా అనిపించినా.కానీ దాడిని ప్రత్యక్షంగా ఎదుర్కున్న వారు ఒకింత భయానికి గురవుతుంటారు.

అలాంటి అనుభవాన్నే కొందరు చవిచూశారు.అడవి గుండా వెళ్తున్న సమయంలో అడవి జంతువు పైథాన్ కారు పై దాడి చేయడం తో ఒక్కసారిగా అంతా భయంతో వణికిపోతారు.

అసలేం జరిగిందంటే.అటవీ ప్రాంతంలోని రహదారి మధ్య గుండా ఓ కారులో వెళ్తున్న వ్యక్తులపై దారిలో కాచుకు కూర్చున్న పైథాన్ దాడి చేస్తుంది.

Advertisement

ఇలా ఊహించని ఘటనతో వారు ఒక్క సారిగా షాక్ కు గురవుతారు.కానీ ఆ తర్వాత తేరుకుని కారు అద్దాలు మూసుకుని ఉండిపోతారు.

ఈ విధంగా చేయడం వల్ల ఆ పైథాన్ కారు లోపలికి రాకుండా ఉంటుంది.అది అనంతరం బోనెట్ లోకి ప్రవేశిస్తుంది.

అలాగే ఇక్కడ ప్రయాణిస్తున్న ప్రయాణికుల అదృష్టం ఏమిటంటే.కారుకి ఆ పైథాన్ కు కాస్త గ్యాప్ ఉంటుంది.

దాని వల్ల అందులో ఉన్న ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగదు.పైథాన్ కారు బానెట్ లోకి వెళ్లిందన్న విషయాన్ని గమనించిన వాహనదారుడు, ప్రయాణికులు పాములు పట్టే వ్యక్తిని తీసుకువచ్చి ఈ విషయాన్ని చెబుతారు.దీంతో అతడు పైథాన్ ను కారు బోనెట్ నుంచి బయటకు తీసి.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!
చిరంజీవి విలన్ గా బాలీవుడ్ నటుడు..  మేకర్స్ పోస్ట్ వైరల్!

పొదల్లో వదిలిపెడతాడు.దీంతో కారులో వెళ్తున్న ప్రయాణికులు ఒక్క సారిగా ఊపిరి పీల్చుకుంటారు.

Advertisement

ఇలా కొద్ది సేపు ఆ ప్రయాణికులను పాము హడలెత్తిస్తుంది.ప్రస్తుతం ఈ పాము వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఈ వీడియోను చూసిన అనేక మంది రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

https://youtu.be/AWTtFdMQkZo

తాజా వార్తలు