ఉద్యోగ సంఘాలతో ముగిసిన కేబినెట్ సబ్ కమిటీ భేటీ...

చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలు కొలిక్కి వస్తున్నాయి.ఉద్యోగులు ప్రభుత్వంలో ఒక భాగం.

అభివృద్ధి, సంక్షేమం జరుగుతుందంటే అందరూ కలిసికట్టుగా చేయడం వాళ్లే సాధ్యం.కోవిడ్ వల్ల సమయానికి చేయాల్సింది చేయలేకపోయాము.

సమస్యలపై ఎప్పటికప్పుడు ఉద్యోగులతో చర్చిస్తున్నాం.ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాం.

పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?
Advertisement

తాజా వార్తలు