ఉద్యోగ సంఘాలతో ముగిసిన క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ

చర్చలు సుహృదభవ వాతావరణంలో జరిగాయి.మరికొన్ని అంశాలు చేర్చాలని ఉద్యోగ సంఘాలు అడిగారు అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పాము.

చంద్రబాబు( Chandrababu naidu ) ఢిల్లీ తిరుగుతిండి బీజేపీ గేట్లు తెరవాలని తిరుగుతున్నాడు బీజేపీ గేట్లు తెరిస్తే దూరాలని చూస్తున్నాడుసీఎం జగన్( CM jagan ) ను నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు చంద్రబాబు మతిపోయి మాట్లాడుతున్నాడు ఉగాది తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశమ్ పార్టీ కనుచూపుమేరలో కనపడదు చంద్రబాబు ముసలి జిత్తులమారి నక్క చంద్రబాబు సంయమనం తో మాట్లాడాలి మాజీ సీఎం అయి ఉండి ముఖ్యమంత్రి గురించి ఎలా మాట్లాడాలి మనిషికి వయసు కాదు.పరిపక్వత ఉండాలి చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి ఎన్నికల ప్రజాక్షేత్ర౦ లో ఎవరి సత్తా ఏంటో తేలుతుంది చంద్రబాబు( Chandrababu naidu )లాంటి దుష్ట శక్తులు రాష్ట్ర అభివృద్ధి ని అడ్డుకుంటున్నారుఒంటరిగా పోరాటం చేసి ప్రజలను మెప్పిస్తాం.

Cabinet Sub-committee Meeting Concluded With Trade Unions, Botsa Satyanarayana ,
ఇండస్ట్రీ లో ఎవరు టాప్ పొజిషన్ కి చేరుకోబోతున్నారు...

తాజా వార్తలు