కొత్త పార్టీ పెడుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన బ్రదర్ అనిల్

కొత్త పార్టీ పెడుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన బ్రదర్ అనిల్ఇప్పుడు అటువంటి ఆలోచన లేదన్న అనిల్ పార్టీ అంశం మొత్తం ఊహాగానాలే ఏమైనా ఉంటే.

నేనే మీడియా ముందుకు వచ్చి వివరాలు వెల్లడిస్తా.

జగన్ గెలుపు కోసం పని చేసిన క్రైస్తవులు ఆవేదనతో ఉన్నారు.ఈ సమావేశం లో వాళ్ల అభిప్రాయాలు చెప్పారు మీడియా లో మాత్రం వేరే విధంగా వార్తలు వస్తున్నాయి.

కొత్త పార్టీ పెడతామనేది అసత్య ప్రచారం ఉండవల్లిని కలిసిన అంశం వేరు ఏమైనా ఉంటే నేనే వివరాలు చెబుతాను.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు