విడ్డూరం : ఈ సర్వే ఫలితం చూసిన తర్వాత చాలా మంది భర్తలకు నిద్ర పట్టడం లేదట

కాలం మారుతున్న కొద్ది బందాలు అనుబంధాలు అనేవి చాలా పల్చగా తయారవుతున్నాయి.

తల్లి కూతురు, తండ్రి కొడుకు ఇలా ఎవరి మద్య కూడా ప్రేమాభిమానాలు ఉండటం లేదు.

అలాంటిది భార్య భర్తల మద్య బంధం కూడా బలంగా ఉంటుందని ఎలా అనుకుంటాం.ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో భార్య భర్తల బందం అనేది చాలా అధ్వాన్నంగా తయారైంది అంటూ ఒక ప్రముఖ సంస్థ సర్వేలో వెళ్లడయ్యింది.

వారు నిర్వహించిన సర్వే ఫలితం చూసిన తర్వాత భర్తలకు కంటి మీద కునుకు ఉండటం లేదట.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

బ్రిటన్‌లోని ఇన్‌ డెప్త్‌ అండ్‌ రిలేషన్‌ షిప్‌ అనే ఆర్గనైజేషన్‌ భార్య భర్తల మద్య ఉన్న సంబంధాలు, ఒకరిపై ఒకరికి ఉన్న బంధాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.బ్రిటన్‌లో దాదాపుగా ఆరు వేల మంది ఆడవారిని ఈ సంస్థ ప్రశ్నించిందట.

Advertisement
British Organization Survey Says 40 Present Women Hasillegalaffairs-విడ�

వీరిలో దాదాపుగా 40 శాతం మంది చెప్పిన విషయాలు సర్వే చేసిన వారికి కూడా కళ్లు బైర్లు కమ్మేలా చేశాయి.ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మరియు ఇతరత్ర కారణాల వల్ల ఆ 40 శాతం మంది కూడా అక్రమ సంబంధాలు పెట్టుకున్నారట.

British Organization Survey Says 40 Present Women Hasillegalaffairs

తమ భర్త ఉద్యోగం ఆయన పనులు బిజీగా ఉంటున్న కారణంగా శారీరక సుఖం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో తప్పని తెలిసినా కూడా అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నట్లుగా కొందరు చెప్పుకొచ్చారు.ఇక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తమకు ఆర్ధిక అండదండలు అందించే వారికి శారీరక సుఖం ఇవ్వడంలో తప్పులేదనిపించి అక్రమ సంబంధం పెట్టుకుంటున్నట్లుగా కొందరు నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు.మరి కొందరు పిల్లల కోసం అంటూ అక్రమ సంబంధాలు నెరుపుతున్నారట.

వారు చెప్పే రీజన్స్‌ రీజన్‌బుల్‌గా అనిపించినా అది మాత్రం చాలా అమానుషం అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

British Organization Survey Says 40 Present Women Hasillegalaffairs

భర్తలపై అసంతృప్తితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నా కూడా చాలా మంది భర్తలకు విడాకులు ఇచ్చేందుకు మాత్రం ఒప్పుకోవడం లేదు.ఎందుకంటే భర్తలతో ఉంటేనే భరోసా, భర్తలకు దూరం అయితే అవమానాలు అనుకుంటున్నారు.అక్రమ సంబంధాలను 99 శాతం మంది రహస్యంగా ఉంచుతున్నారు.1 శాతం మంది మాత్రం తెలిస్తే ఏంటీ అన్నట్లుగా ఉంటున్నారట.ఇక అక్రమ సంబంధాలు పెట్టుకున్న మహిళలు 75 శాతం మంది తమకంటే తక్కువ వయసు ఉన్న కుర్రాళ్లతోనే గడుపుతున్నారట.

'రుద్ర' గా ప్రభాస్ కొత్త పోస్టర్ వైరల్!
ప్రజలను కొట్టడానికి దూసుకెళ్లిన రోబొ.. వీడియో వైరల్

కేవలం బ్రిటన్‌లోనే కాకుండా ఆస్ట్రేలియా మరియు అమెరికాలో కూడా కాస్త అటు ఇటుగా ఇలాగే పరిస్థితి ఉంది అంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.అదృష్టం ఇండియాలో మరీ ఇంత దారుణంగా లేదు.ఇండియాలో మహిళలు 5 నుండి 10 శాతం వరకు అక్రమ సంబంధాలు నెరుపుతున్నట్లుగా కొన్నాళ్ల క్రితం సర్వే రిపోర్ట్‌ వచ్చింది.

Advertisement

కనుక ఇండియన్‌ భర్తలు పెద్దగా ఆందోళన చెందనక్కర్లేదు.ప్రస్తుతం బ్రిటన్‌ భర్తలకే ఈ సర్వే తర్వాత నిద్ర పట్టడం లేదట.

తాజా వార్తలు