సన్నీ లియోన్ పై నవదీప్ కవిత్వం... సోషల్ మీడియాలో వైరల్

కరోనా మహమ్మారి

ని ఎదుర్కోవాడానికి ప్రభుత్వం యుద్ధం చేస్తూ ఉంటే ప్రజలందరూ ఇంటి పట్టునే ఉంటూ ప్రభుత్వానికి సహకరిస్తున్నారు.

సెలబ్రిటీలు

అందరూ ఇంటిదగ్గర ఉండటంతో వీలైతే

సోషల్ మీడియా

లో లేదంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు.ఈ నేపధ్యంలో కరోనాపై అవేర్ నెస్ కోసం ఎవరికి తోచిన పద్దతిలో వారు పోస్టులు పెడుతున్నారు.ఈ నేపధ్యంలో

సన్నీ లియోన్

ని ఉద్దేశించి

నవదీప్

చేసిన ఒక పోస్ట్

ఇన్స్టాగ్రామ్

లో వైరల్ గా మారింది.

వీరిద్దరు కలిసి హిందీలో రాగిణి ఎంఎంఎస్ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.ఈ నేపధ్యంలో సన్నీ లియోన్ తో నవదీప్ ని మంచి స్నేహం కూడా కుదిరింది.

Navadeep Writer Poet On Sunny Leone In Instagram, Bollywood, Tollywood, Ragini M

ఈ నేపధ్యంలో సన్నీని ఉద్దేశించి ఒక కవిత్వం పోస్ట్ చేశాడు.

సన్నీ ఈజ్ ఫన్నీ

,

సన్నీ ఈజ్ స్మార్ట్

,

సన్నీ ఈజ్ హోమ్

, స

న్నీ ఈజ్ సేఫ్.

బీ లైక్ సన్నీలియోన్ ఐసోలేట్ యువర్సెల్ఫ్ అండ్ వాచ్, రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్

అంటూ కవిత్వం రాసుకొచ్చాడు.ఈ కరోనా మహమ్మారి సమయంలో ఇంట్లోనే సన్ని లాగా ఉంటూ సురక్షితంగా ఉండాలనీ కోరాడు.

ప్రస్తుతం ఆ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇదిలా ఉంటే సన్నీ లియోన్ ఇప్పుడు

లాక్ డౌన్

నేపధ్యంలో

హోం క్వారంటైన్

లో ఉంటూ భర్త, పిల్లలతో టైం స్పెండ్ చేస్తుంది.

ఇక నవదీప్ ఇక సన్నీ లియోన్ మీద ఆసక్తికరమైన పోస్ట్ పెట్టి నెటిజన్లు కామెంట్స్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నాడు.ఈ నేపధ్యంలో ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు కూడా సన్నీ లియోన్ మీద ఆసక్తికరమైన కామెంట్లు పెడుతున్నారు.

తాజా వార్తలు