బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు మరోసారి బెదిరింపులు వచ్చాయని తెలుస్తోంది.ఈ మేరకు సల్మాన్ కు ఈ మెయిల్ రావడంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్, గోల్డీబ్రార్ తో పాటు మరో వ్యక్తి రోహిత్ గార్గ్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని సమాచారం.లారెన్స్ బిష్ణోయ్ ఇటీవలే ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూని సల్మాన్ ఖాన్ తప్పకుండా చూడాలి.
లేదంటే చూసేలా చేయాల్సి వస్తుంది.ఖాన్ ఒకవేళ ఈ విషయాన్ని ఇంతటితో ముగించాలని అనుకుంటే గోల్డీభాయ్ తో ముఖాముఖి మాట్లాడాలని ఈ మెయిల్ లో బెదిరింపులు వచ్చాయని తెలుస్తోంది.
దీంతో అప్రమత్తమైన ముంబై పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy